Viveka’s Case : బాబాయ్ ని చంపిన అబ్బాయ్ నానా పాట్లు పడుతూ వివేకానందరెడ్డి హత్యకేసు నిందితుడు దస్తగిరి పై ఒత్తిడి తెస్తున్నట్లు తె లుస్తోంది. అప్రూవర్ గా మారిన దస్తగిరికి మరోసారి సైకో ముఠా ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. సీబీఐ ఎస్పీ రాంసిం గ్ బెదిరించాడని చెప్పాలంటూ దస్తగిరిపై సైకో ముఠా తీవ్ర ఒత్తిడి చేస్తునట్లు సమాచారం అందుతుంది.
దస్తగిరి జైలులో ఉన్న సమయంలో దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి, డాక్టర్ గా వెళ్లి , రూ.20 కోట్లు అడ్వాన్స్ కిం ద ఆఫర్ చేసినట్లు ఆరోపనలు వివేక పీఏ కృష్ణా రెడ్డి చేసినట్టే ఆరోపణలు చేయాలంటూ దస్తగిరిపై ఒత్తిడి తీసుకువస్తునట్లు తెలుస్తోంది.