Fire Broke : గాజువాక ఆకాష్ బైజూస్ విద్యాసంస్థల్లో భారీ అగ్నిప్రమాదం..

Fire Broke
Fire Broke : విశాఖ: గాజువాక లోని ఆకాష్ బైజూస్ విద్యాసంస్థల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వేగంగా వ్యాపి స్తు న్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఫైర్ ఇం జన్లతో మంటలను ఆర్పుతున్నప్పటికి మంటలు అదుపు లో కి రావడం లేదు.
కమర్షియల్ కాంప్లెక్స్ లో మూ డు ఫ్లోర్లు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. భారీగా ఆస్తి నష్టం జరిగే అవ కాశం కనబడుతోంది. ఆధునిక యంత్రాలతో అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఘట నపై గాజువాక పోలీసులు ఆరా తీస్తున్నారు.