- అదే రోజు తమ పిల్లలకు జన్మనివ్వాలనుకున్న కొందరు మాతృమూర్తులు.?
- రామమయం, అంతా శ్రీ రామమయం
Ayodhya Rama : కన్యా కుమారి నుంచి కాశ్మీర్ వరకు – యావత్ భారత దేశం రామనామం తో/ స్మరణ తో తన్మయత్వం చెందుతోంది. అంతటి గొప్ప ఫీలింగ్ తీసుకొచ్చారు. ఇంటింటికీ అయోధ్య నుంచి వచ్చిన పవిత్ర అక్షతలను పంపిణీ చేస్తున్నారు. మోడీ ప్రజలపై ఎంత బలంగా శ్రీ రామ ముద్ర వేశారం టే గర్భవతులు అయిన స్త్రీ లు సిజీరియన్ ఆపరేషన్ చేయించుకోవడానికి హాస్పిటల్స్ లో టైమ్ స్లాట్ ఫిక్స్ చేసుకుంటున్నారు.
అయోధ్య లో ప్రతిష్టించ నున్నది బాల రాముడు విగ్రహం; ఆ ముహూర్తం కేవలం 84 సెకండ్స్ మా త్రమే. అయోధ్యలో ఆ 84 సెకండ్స్ లో ఆ పవిత్ర కార్యం జరిగే మహత్తర క్షణాలలో తమ బిడ్డ జన్మిం చాలని ఎందరో కైకేయ మాతలు ఆ క్షణాల కొరకు ఎదురు చూస్తున్నారు. అద్వానీ హయాంలో ఊరూరా నుంచి ఇటుకలు పంపి తమ భక్తిని చాటుకున్నారు. మన కుటీర పరిశ్రమలు శ్రీ రామ థీమ్ తో తమ ఉత్పత్తులను తయారు చేస్తు న్నారు. విదేశీ మార్కెట్ ఎంత అన్నది వేచి చూద్దాం!