‘వందే విశ్వమాతరమ్..’ ఆఫ్రికా నుంచి అమెరికా దాకా తానా 100 దేశాల తెలుగు సంఘాల శ్రీకారం

Vande Vishwamataram

Vande Vishwamataram

Vande Vishwamataram : వందదేశాల శాంతి సద్భావనా యాత్ర నవంబర్ 9 నుంచి శ్రీనివాస్ చిగురుమళ్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రెండేళ్ల పాటు సాహిత్య, సామాజిక చైతన్య ప్రపంచ యాత్ర చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగా వందకు పైగా తెలుగు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న మహా అక్షర యజ్ణానికి శ్రీకారం చుట్టారు. దీనికి తానా అధ్యక్షుడు నిరంజన్ శ్రుంగవరపు, వందే విశ్వమాతరమ్ చైర్మన్ జయశేఖర్ తాళ్లూరి సారథ్యం వహించనున్నారు. బోట్స్ వానా తెలుగు సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్ రావు తోటకూర ఆధ్వర్ంలో ఆఫ్రికా దేశాల యాత్రతో మొదలు పెట్టనున్నారు. 2025లో అమెరికాలో డెట్రాయిట్ లో ముగింపు ఉంటుంది.

గారాబోవ్ బోట్స్ వానా, ఆఫ్రికా సంఘం చైర్మన్ మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బండ్ల హనుమయ్య, వందేమాతరమ్ ముఖ్య సలహాదారు జంపాల చౌదరి, నిర్వాహకులు, తానా ప్రపంచ సాహిత్య వేదిక నాయకులు డాక్టర్ తోటకూర ప్రసాద్, కన్వీనర్, వందే విశ్వమాతరమ్ భారతదేశం నాయకులు శ్రీనాథ్ కుర్రా, కన్వీనర్ వందే విశ్వమాతరం నాయకులు శిరీష తూమగుంట్ల, తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లక్ష్మీ దేవినేని, తానా కార్యదర్శి సతీష్ వేమూరి, కోశాధికారి అశోక్ కొల్లా, సంయుక్త కార్యదర్శి మురళీ తాళ్లూరి, మీడియా కోఆర్డినేటర్ సుమంత్ రాంశెట్టి, తానా విపత్తుల సేవల నాయకుడు రాం చౌదరి ఉప్పుటూరి, కల్చరల్ మనోరమ గొంది ఉన్నారు.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం మరియు 100 దేశాల తెలుగు సంఘాల ఆధ్వర్యంలో అద్భుతమైన కార్యక్రమం ఉంటుంది. నవంబర్ 9, 2023న ఆఫ్రికా ఖండంలోని బోట్స్ వానా దేశంలో ఈ యాత్ర ప్రారంభం జరిగింది. శతక పుస్తకాలు రచించిన శ్రీనివాస్ చిగురుమళ్ల వందే విశ్వమాతరమ్ పేరుతో 100 దేశాల్లో శాంతి, సద్భావనా యాత్ర నిర్వహించేందుకు నిర్ణయించారు.

ప్రపంచ సాహిత్య చరిత్రలో అపూర్వ ఘట్టంగా సాహిత్య, సామాజిక చైతన్య యాత్ర తానా అధ్యక్షులు నిరంజన్ శ్రుంగవరపు, తానా పూర్వ అధ్యక్షులు, వందే విశ్వమాతరమ్ చైర్మన్ జయశేఖర్ తాళ్లూరి ఆధ్వర్యంలో జరగడం విశేషం. బోట్స్ వానా తెలుగు సంఘం అధ్యక్షులు తోటకూర వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో యాత్ర ఆఫ్రికా ఖండంలో జరగనుంది.

వందే విశ్వమాతరమ్ సలహాదారులు జస్టిస్ ముమ్మనేని సుధీర్ కుమార్, జస్టిస్ యు. దుర్గా ప్రసాదరావు, జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ చంద్ర కుమార్, జస్టిస్ తెలప్రోలు రజని, తాళ్లూరి పంచాక్షరయ్య, డాక్టర్ రాజా శ్రీక్రిష్ణ తాళ్లూరి, ఆనంద్ కూచిభొట్ల, పద్మభూషన్ కె.వి. వరప్రసాద్ రెడ్డి, పద్మభూషన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, పద్మశ్రీ శోభారాజ్, పద్మశ్రీ చింతకింది మల్లేశం, మండలి బుద్ధ ప్రసాద్, బుర్ర వెంకటేశం ఐఏఎస్, జనార్థన్ ఐఏఎస్, అద్దంకి శ్రీధర్ బాబు ఐఏఎస్, ముక్తేశ్వర్ రావు ఐఏఎస్, కిల్లాడ సంత్యనారాయణ ఐపీఎస్.

సురేష్ కుమార్ ఐపీఎస్, గోపాలరావు వీఆర్ఎస్, మాడిశెట్టి తిరుమల రావు, ఐఆర్ఎస్, జల్ది విద్యాధర్ రావు ఐఆర్ఎస్, వీరేంద్ర చౌదరి, బాష్యం రామక్రిష్ణ, మల్లంపాటి శ్రీధర్, ఎం.ఆర్. కె. చౌదరి, హరీష్ కోయ, పద్మశ్రీ ముత్యాల, రమణ సున్నం, శేఖర్ బొల్లిన, భరత్ మద్దినేని, ఠాకూర్ మలినేని, రవి సామినేని, మురళీ వెన్నం, పురుషోత్తం గూడె, శ్రీకాం్ పోలవరపు, మాధురి ఏలూరి, డాక్టర్ హేమా ప్రసాద్ ఎడ్ల, మూల్పూరి వెంకట్రావు, సురేష్ పుట్టగుంట, హేమా కానూరి, రాం తోట, రాజేష్ అడుసుమిల్లి, నాగరాజు వలజాల, మాలతి నాగభైరవ, శ్రీనివాస్ ఉయ్యూరు, శ్రీనివాస్ జారుగుల, వంశీ వాసిరెడ్డి, షీలా లింగం, రజనీకాంత్ గంగవరపు, శ్రీనివాస్ అబ్బూరి, పూర్ణ కొండ్రకుంట, వంశీ తోట, కళారాణి కాకర్ల, సురేష్ మిట్టవల్లి, హిటేష్ వడ్లమూడి, బ్రహ్మానందం గోర్తి, రజనీ ఆకురాతి ఉన్నారు.

వందే విశ్వమాతరమ్ గౌరవ సలహాదారుల్లో చెన్నూరి సుబ్బారావు, శశికాంత్ వల్లేపల్లి, విద్య గారపాటి, అకెళ్ల రాఘవేంద్ర, సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, డాక్టర్ కత్తిమండ ప్రతాప్, వంగూరి చిట్టెన్ రాజు, కిరణ్ ప్రభ, పత్తిపాక మోహన్, రాధిక మంగిపూడి, మోటూరి నారాయణ రావు, ఆలపాటి, అద్దంకి రాజా, బుర్ర సాయిమాధవ్, చొక్కారపు వెంకటరమణ, బిక్కి క్రిష్ణ, సుందర్, శంకర్ నారాయణ ఉన్నారు.

TAGS