Free Electricity:అద్దె కు ఉన్నవారికి కూడా ఫ్రీ కరెంటు వర్తిస్తుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న మరో గ్యారెంటీ గృహ జ్యోతి పథకానికి ఇంటి ఓనర్స్ కు మాత్రమే అర్హులని వార్తలు వస్తున్నా నేపథ్యం లో TSSPDCL స్పందించింది. రెంటు కు ఉన్నవారికి కూడా 200 యూనిట్ల ఫ్రీ కరెంటు ఇస్తామని చెప్పడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుండీ ఇంటి ఓనర్స్ కు మాత్రమే ఫ్రీ కరెంటు ఇస్తా రనే వార్తలు వస్తున్నా నేపథ్యం లో అద్దె కు ఉన్న వారు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వార్తల నేపథ్యం లో TSSPDCL వారు రెస్పాండ్ అయి అందరికీ 200 యూ నిట్ల వరకు కరెంటు ఇస్తామని చెప్పడంతో ఈ రూమర్స్ కు తెరపడింది.