Sania Mirza Son : పాఠశాలలో వేధింపులకు గురి అవుతున్న సానియా మీర్జా కొడుకు!
Sania Mirza Son : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ గత ఏడాది కాలం గా వార్తలు వస్తున్నా విషయం తెలిసిందే, షోయబ్ పాకిస్తాన్ మోడల్ అయేషా తో ఎఫ్ఫైర్ పెట్టుకున్నారు అది అలా ఉండగా ఇపుడు పాకిస్తాన్ యాక్ట్రెస్ సన జావేద్ ని పెళ్లి చేసుకున్నాడు సానియా తో విడాకులకు కారణం అయ్యింది.
సానియా మీర్జా కూడా పాకిస్తాన్ లో కంటే ఇండియా లోనే ఎక్కువ సమయం గడపటం తో ఈ రూమర్స్ బలంగా బయటకి వచ్చాయి, ఆ రూమర్స్ వస్తునప్పటికీ సానియా మరియు షోయబ్ ఈ విషయం పై స్పందించలేదు అయితే తాజాగా ఈ విషయం పై సానియా తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది” వివాహం కష్టం విడాకులు తీసుకోడం కష్టం మీకు కష్టమైన మార్గాన్ని ఎంచుకోండి అంటూ సొంత నిర్ణయాలు తీసుకోండి అని పోస్ట్ రాసింది ఇపుడు ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
సానియా మీర్జా కి 5 ఏళ్ల కొడుకు ఇజ్హాన్ మీర్జా మాలిక్ తన తల్లితండ్రుల విడాకుల ప్రకటన వల్ల తన స్కూల్ లో వేధింపులు ఎదురుకుంటున్నట్టు తన మానసిక క్షోభ కి గురవుతున్నట్టు సోషల్ మీడియా లో ప్రచారాలు వస్తున్నాయి అయితే ఈ విషయం పై నెటిజన్లు ఒకోకరు ఒకోలా ప్రచారాలు చేస్తున్నారు, భార్య భర్తలు డైవోర్స్ తీసుకుని విడిపోతే ఆ ప్రభావం పిల్లల పై పడుతుందని వాళ్ళు కలిసి ఉండకపోయినా తమ పిల్లలని కలుస్తూ వారి బాధ్యతలను నెరవేర్చాలని పిల్లని బాధపెడుతూ ఉంటె వాలా ఆలోచన విధానాలు మారుతుంటాయి కలిసి ఉండకపోయినా బాగా చూసుకోవాలని అంటూ నెటిజన్లు సోషల్ మీడియా కామెంట్స్ చేస్తున్నారు, ఇపుడు ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది, ఇక ఈ విషయం పై సానియా మీర్జా మరియు షోయబ్ మాలిక్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.