Avinash’s Bail :అవినాష్ బెయిల్ రద్దు పై ఏప్రిల్ లో వాదనలు వింటాం… సుప్రీంకోర్టు

Avinash’s Bail : మాజీ మంత్రి వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్  రద్దు చేయాలని సునీత దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించింది.  ఏప్రిల్ 22 నుంచి ప్రారంభమయ్యే వారంలో సమగ్ర వాదనలు వింటామని ఆలోపు కుదరదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీ పాంకర్ దత్త ధర్మాసనం వెల్లడించింది. కేసు డైరీ వివరాలను డిజిటలైజ్ చేసి ఏప్రిల్ 22 లోపు తమ ముందు ఉంచాలని సిపిఐ అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశించింది.

TAGS