Prime Minister: దేశాభివృద్ధి కొనసాగింపునకు…ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది… ప్రధాని మోడీ
దేశాభివృద్ధి కొనసాగింపునకు ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని ప్రధాని నరేంద్రమెడీ అన్నారు. కేంద్రమంత్రి నిర్మలసీతారామన్ ప్రవే శపె ట్టిన మధ్యంతర బడ్జెట్‌పై ప్రధాని నరేంద్రమోడీ తన స్పందన తెలియజేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవత రిం చేందుకు ఈ బడ్జెట్ గ్యారెంటీ గా ఉపయోగడుతుందని ఆయన తెలిపారు. యువత ఆకాంక్షలను ఈ బడ్జెట్ ప్రతిబంబిస్తోందని నరేంద్ర మోదీ అన్నారు. పరిశో ధన,ఆవిష్కరణల కోసం రూ. లక్ష కోట్లు నిధి ఏర్పాటు చేశామని ప్రధాని తెలిపారు. స్టార్టప్ లకు పన్ను మినహాఇంపు ఇస్తున్నామని మోడీ తెలి పారు. బడ్జెట్ చాలా బాగుందని ప్రధాని అంటున్న తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఈ సారి కూడా న్యాయం జరగలేదని మేదావులు తమ అభిప్రా య న్ని వ్యక్తం చేస్తున్నారు.. ఎన్నో ఏళ్లుగా తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ కు సంబందించిన పెండింగ్ ప్రాజెక్టుల ఊసే ఎత్తక పోవడం పై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు..ఈ చివరి బడ్జెట్ లో అయినా మాకు న్యాయం జరుగుతుదని అని ఎదురు చూసిన తెలుగు రాష్ట్రాలకు మెడీ ప్రభుత్వం ఈ సారి కూడా మెండిచెయ్యి చూపించింది.