Spirit : ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా మూవీ “స్పిరిట్”: యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతోంది!

Spirit
Spirit : రెబల్ స్టార్ ప్రభాస్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న సినిమా “స్పిరిట్”పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మెక్సికోలో ప్రారంభం కానుందని దర్శకుడు తెలిపారు. ఇది ఒక ఆసక్తికరమైన, ఉత్కంఠభరితమైన యాక్షన్ థ్రిల్లర్ అని ఆయన వెల్లడించడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.