Vijayawada : విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి వాహనాలకు పర్మిషన్
Vijayawada : హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా ఏలూరు, రాజమండ్రి, వైజాగ్ తదితర ప్రాంతాలకు వెళ్లేవారికి గుడ్న్యూస్. VJA వెస్ట్ బైపాస్పై శుక్రవారం నుంచి వాహనాలకు అనుమతి ఇచ్చారు. గొల్లపూడి నుంచి చిన్నఅవుటపల్లి వరకు 30KM బైపాస్ నిర్మాణం 90% పూర్తి కాగా వాహనాలను అనుమతించట్లేదు. సంక్రాంతి రద్దీ సందర్భంగా 2 వైపులా రాకపోకలకు పర్మిషన్ ఇచ్చారు. నగరంలోకి ప్రవేశించకుండా బైపాస్ మీద వెళ్తుండటంతో గంటకు పైగా సమయం ఆదా అవుతోంది.