Mohan Babu : మోహన్ బాబు ఎపిసోడ్ లో కీలక పరిణామం

Mohan Babu : పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ నటుడు మోహన్ బాబు హైకోర్టులో లంచ్ పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ జరుగుతుంది. మరోవైపు మంచు మనోజ్ త్వరలో రాచకొండ సీపీ ఎదుట హాజరుకానున్నారు. జలపల్లి గొడవ అనంతరం మోహన్ బాబు, విష్ణు, మనోజ్ లకు పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఓ న్యూస్ చానెల్ ను కొట్టిన మోహన్ బాబును విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.

TAGS