Mohan Babu Audio : నిన్నెలా పెంచానురా..మనోజ్ కు మోహన్ బాబు మెసేజ్
Mohan Babu Audio Message : మంచు ఫ్యామిలీలో హైడ్రామా కొనసాగుతోంది. మంచు మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ అన్నట్లుగా ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఇరువర్గాలు వాగ్వాదాలకు దిగుతున్నాయి. పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం కూడా జరిగింది. నిన్న జనపల్లి ఫామ్ హౌజ్ లో మోహన్ బాబు జర్నలిస్టుపై దాడికి దిగడంతో ఇదికాస్తా మరింత పెద్దగా మారింది. ఈక్రమంలోనే మోహన్ బాబు తన కుమారుడు మనోజ్ ను ఉద్దేశించి ఓ ఆడియోను రిలీజ్ చేయగా అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నిన్నెలా పెంచానురా..మనోజ్ కు మోహన్ బాబు మెసేజ్ :