Jyotirlingas : దేశంలోని జ్యోతిర్లింగాలన్నీ ఒకే వరుసలో.. ఈ అద్భుతం తెలుసా?
Jyotirlingas : దేశంలోని 8 పవిత్ర జ్యోతిర్లింగాలు అన్నీ కూడా ఒకే వరుసలో ఉన్నాయని మీకు తెలుసా? ఆ అద్భుతం భారతదేశంలోని ఉత్తరం నుంచి దక్షిణం దిశగా ఉన్నాయి. ఇది యాదృశ్చికంగా జరిగిందా? లేక శివుడే అలా పెట్టాడో తెలియదు కానీ ఈ అద్భుతం ఆవిష్కృతమైంది.
దేశంలోని కేదారనాథ్, కాళేశ్వరం, కాళహస్తి, ఏకాంబరయాథ్, తిరువనమలై, తిరువనైకావల్, చిదంబరం,రామేశ్వరం ఇలా ఇవన్నీ ఉత్తర భారతంలోని ఉత్తరాఖండ్ నుంచి దక్షిణాన తమిళనాడు వరకూ ఒకే సరళ రేఖపై ఉండడం విశేషం. ఆ అద్భుతాన్ని శివుడే అలా అమర్చాడా? ఇది దేవుడి మహిమనా? అన్నది భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram