India : భారత్ లో 20 ఏళ్లు పెంచేందుకు రూ. కోటి ఖర్చు..

India : దీన్ని మీరు నమ్మగలరా..? అవును నమ్మాలంటా.. ఎలా నమ్మాలి.. దేశంలో పేదలు చాలా మంది ఉన్నారు. వారంతా కోటి రూపాయలు పెడతారా..? వారిని పక్కన పెడదాం. దీని గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. భారత్ ప్రపంచంలో కెళ్లా డిఫరెంట్ కంట్రీ. ఇక్కడ ఉండే ప్రకృతితో పాటు ప్రతీ ప్రాణి ప్రపంచంతో పోల్చుకుంటే భిన్నంగానే ఉంటుంది. అది మంచికి కావచ్చు.. లేదంటే చెడుకు కావచ్చు.. ఇది మాత్రం చాలా వరకు సత్యమే. అయితే భారత్ లో ఒక చిన్నారిని 20 ఏళ్లు అంటే మేజర్ స్టేజీకి పెంచేందుకు కోటి రూపాయలు ఖర్చవుతాయి. పుట్టినప్పుడు బెడ్ చార్జీల నుంచి మొదలు కొని చదువు (ఇది అన్నింటికంటే ముఖ్యమైంది), ట్యూషన్లు, తిండి, హ్యాబిట్స్, వెహికిల్స్ ఇలా చాలా రకాలుగా ఆ చిన్నారిపై కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేయాల్సిందే. పేదలను పక్కన పెట్టేద్దాం. వారికి ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఇంత కాకున్నా ఎంతో కొంత పెడతాయి. కానీ ఒక మధ్య, ఎగువ మధ్య తరగతి వ్యక్తి మాత్రం ఇప్పుడున్న ఖర్చుతో బేరీజు వేసుకుంటే 20 సంవత్సరాలకు రూ. కోటి పెట్టాల్సిందే. అందుకే ఈ మీమ్.. ‘వద్దురా సోదరా పెళ్లంటె నూరెళ్ల మంటరా..?’ సాంగ్ కాస్త ఫన్నీగా ఉన్నా ట్రూత్ మాత్రం ఇదే..

 

View this post on Instagram

 

A post shared by universal memes (@b.arts_creations)