Animal : ఈ జంతువు ఏ రంగులను గ్రహిస్తుందో తెలుసా?
మనుషులు మాత్రం అనేక రంగులను చూస్తూ వాటితో ఆయా ప్రదేశాలను ఆయా వస్తువులను గుర్తుపెట్టుకుంటారు. కానీ కొన్ని జంతువులు మాత్రం రంగులను గుర్తించలేవు అనే విషయం చాలా మందికి తెలియదు. అయితే అడవికి రాజు సింహం మాత్రం కొన్ని రంగులను గుర్తిస్తుంది. నీలం ఆకుపచ్చ రంగులను వాటి మధ్య తేడాలను సింహం గుర్తిస్తుంది. మిగతా జంతువులతో పోలిస్తే సింహంలో కొంచెం రెటీనా శక్తి ఎక్కువగా ఉంటుంది.
దానివల్ల అది నీలం ఆకుపచ్చ రంగులను గుర్తించేందుకు వీలవుతుంది. టెంపుల్ బ్రాండీన్ పుస్తకం ప్రకారం గేదె ఎరుపు రంగును చూడగలవు. కానీ ఎద్దు మాత్రం వివిధ రంగులను చూడలేదు. పసిగట్టలేదు. దానికి నిజంగా చెప్పాలంటే అందత్వం ఉందని అనుకోవచ్చు. రంగోలి చూడలేకపోవడం అనేది ఒక వింతైన విషయం. ఇందులో మరొక ట్విస్ట్ ఏంటంటే ఆవులు ఆకుపచ్చ నీలా రంగును చూడగలుగుతాయి.
కానీ అవి ఎరుపు రంగును చూడలేదు. దీనికి కారణం వాటి రెటీనా పై ఎరుపు రంగుకు చెందినటువంటి గ్రహకాలు లేకపోవడం అని పరిశోధనలో తేలింది. కుక్కలు, పిల్లలు కూడా నీలం ఆకుపచ్చ రంగును చూస్తూనే అవి వినికిడి శక్తిని ఎక్కువగా కలిగి ఉంటాయి. మిగతా రంగులను కూడా ఇవి అంత ఈజీగా చూడలేవు.
దీనికి కారణం ముఖ్యంగా వాటి కళ్ళలో ఉండే రెటీనా అనే పదార్థం వివిధ రంగులకు సంబంధించిన గ్రహకాలను గ్రహించలేకపోవడం అని స్పష్టంగా చెప్పవచ్చు. జంతు సంరక్షణ దినోత్సవం సందర్భంగా వివిధ జంతువులకు మిగతా రంగులను చూపించడానికి ఆయా సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికోసం అనేక పరిశోధనలు చేస్తూ ముందుకు సాగుతున్నాయి.