Daggubati Rana : దగ్గుబాటి రానాది నిజమైన హెయిర్ కాదా.. విగ్గా?

Daggubati Rana

Daggubati Rana

Daggubati Rana : సినిమా హీరోలు చాలా మంది విగ్ పెట్టుకుని యాక్ట్ చేస్తుంటారు. చాలా మంది బట్టతల ఉన్నా విగ్ పెట్టుకుని వారి నటనతో తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా కొన్ని కోట్ల మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. అలాంటి వారిలో టాప్ హీరో రజినీకాంత్ ఒకరు. ఆయన సినిమాలు చేసే సమయంలో మాత్రమే విగ్ పెట్టుకుంటారు. అయితే ఒక ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ నాది కూడా విగ్గే అని అంటాడు.

అలా కేవలం సాధారణంగా జోక్స్ వేసే సమయంలో అంటాడు. కానీ కొంతమంది యూట్యూబర్స్ మాత్రం దీన్ని ఆసరాగా తీసుకుని రానా దగ్గుబాటికి బట్టతల ఉందని, సురేశ్ దగ్గుబాటికి, రామానాయుడికి కూడా బట్టతల ఉండేదని అందుకే రానాకు కూడా వచ్చిందని చెబుతారు. కానీ ఇదంతా ట్రాష్ అని రానాకు నిజమైన హెయిర్ ఉందని నెటిజన్లు చెబుతున్నారు. ఇలాంటి చెత్త వార్తలు ఎందుకు ప్రచారం చేస్తున్నావంటూ సదరు యూట్యూబర్ పై మండిపడుతున్నారు.
వింటర్ లో చాలా మందికి హెయిర్ విపరీతంగా ఊడిపోతుంటుంది. ఇలా ఊడిపోకుండా ఉండేందుకు మంచి ప్రోటీన్ ఆహారం తీసుకోవాలని హెయిర్ కాపాడుకోవాలంటే మంచి ఫుడ్ తో పాటు ప్రోటీన్ ఎక్కువగా ఉంటే ఐటమ్స్ తినడం వల్ల జుట్టును రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీది తలపై జుట్టు ఎక్కువగా రాలిపోకుండా ఉండేందుకు పనికిమాలిన షాంపులు కాకుండా మంచి ఆహారం డైట్ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ ను అడ్డుకోవచ్చని చెబుతున్నారు.
TAGS