Brother : సోదరుడే ఆమె పాలిట యముడు..

Brother

Brother Harassments

Brother : మనషిలోని విలువలు రోజు రోజుకు నాశనం అవుతున్నాయి. అర్థం పర్థం లేదని సినిమాలు, వెబ్ సిరీస్ చూసి పిల్లలు దారి తప్పుతున్నారు. బుద్ధి ఉన్న తండ్రులు, పక్కింటి దరిద్రులు లైంగికదాడికి ఒడిగట్టారంటే కామంతో కళ్లు మూసుకుపోయాయనుకోవచ్చు. కానీ వరుసకు అన్న, తనకంటే మూడేళ్ల పెద్ద వాడైన సోదరుడే తనపై లైంగిక దాడి చేస్తున్నాడని పాపం ఆ చిన్నారికి తెలియదు? లేక ఇది లైంగిక దాడి ఆ చిన్నారికి తెలియదు.. తన చెల్లెలితో ఈ ప్రవర్తన అని అన్నకు కూడా తెలియదు దీంతో రెండు జీవితాలు నాశనం అయ్యాయి. గుజారాత్ రాష్ట్రంలోని ఒక గ్రామంలో ఇద్దరు పిల్లలతో తల్లిదండ్రులు నివసిస్తున్నారు. 13 ఏళ్ల వారి చిన్నారి కడుపునొప్పి అని ఏడవడంతో తల్లిదండ్రలుు హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ వారు షాక్ అయ్యారు. చిన్నారి అప్పటికే 20 వారాల గర్ఛంతో ఉందని వైద్యులు చెప్పారు. కారణం గురించి ఆరా తీయగా తన అన్ననే అలా చేశాడని చెప్పింది. తల్లిదండ్రులు పని కోసం ఇంట్లో ఉండకపోవడం చిన్నారు స్కూల్ ముగించుకొని 2 గంటలకు ఇంటికి రావడం. తన అన్నకూడా స్కూల్ మాసేని పని చేసుకోవడం ఆయన కూడా 2 గంటల వరకు ఇంటి రావడం ఇద్దరూ ఒంటరిగా ఉండడం ఈ లైంగికదాడికి కారణంగా మారింది. తన అన్న టీవీలో క్రైమ్ ఆంథాలజీ సీరియల్స్ చూడడం వల్ల అందులో లైంగిక సన్నివేశాలకు అట్రాక్ట్ అయ్యి లైంగికదాడి చేశాడు.

TAGS