Sri Reddy Bold : పవన్ కల్యాణ్‌ ఒప్పుకుంటే ఒక్కరోజు గర్ల్ ఫ్రెండ్ గా ఉంటా.. శ్రీరెడ్డి బోల్డ్ మాటలు..!

Sri Reddy Bold

Sri Reddy Bold Comments on Pawan Kalyan

Sri Reddy Bold : శ్రీరెడ్డి అంటే కాంట్రవర్సీలకు పెట్టిన అడ్రస్ అని అందరికీ తెలిసిందే. ఆమె ఏదైనా కామెంట్ చేసింది అంటే అందులో ఎక్కువ మేరకు కాంట్రవర్సీని క్రియేట్ చేడయం కోసమే చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అనుమానాలు లేవు. ఆమె చేసే కామెంట్లు నిత్యం సెలబ్రిటీలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నట్టే ఉంటాయని ఆమె ప్రవర్తనను బట్టి అర్థం అవుతుంది.

మరీ ముఖ్యంగా ఆమె పవన్ కల్యాణ్‌ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న ఘటనలు అనేకం చూస్తూనే ఉన్నాం. ఆమెకు పవన్ అన్నా, జనస0ఏన అన్నా సరే లేదంటే మెగా ఫ్యామిలీ అన్నా సరే ఒంటి కాలిమీద లేస్తుంది. ఇప్పుడు మరోసారి ఇలాంటి కామెంట్లు చేసి రచ్చలేపేసింది ఈ హాట్ బ్యూటీ. పవన్ కల్యాణ్‌ కు ఎన్నికల్లో పోటీ చేయడం చేతకాదు.

కేవలం అమ్మాయిలతో పడుకోవడం మాత్రమే చేతనవుతుంది. అందుకే నేను ఎప్పుడు నీ కోసం రెడీగానే ఉంటాను. నువ్వు ఒప్పుకుంటే నీతో పిల్లల్ని కంటాను. ఆ వారాహి బండిలోనే మనం కాపురం చేసి పిల్లల్ని కందాం. కనీసం ఒక్కరోజు గర్ల్ ఫ్రెండ్ గా ఉంటే అవకాశం అయినా ఇవ్వు అంటూ పవన్ కల్యాణ్‌ మీద సెటైర్లు పేల్చింది ఈ బొద్దుగుమ్మ.

ఆమె చేసిన కామెంట్లపై ఇప్పుడు నెటిజన్లు, పవన్ కల్యాణ్‌ అభిమానులు దారుణమైన కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఆమె చేసిన కామెంట్లపై భగ్గుమంటూ నీకు సిగ్గుందా.. నువ్వు అసలు ఆడదానివేనా అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. గతంలో ఇప్పుడు మరింత దారుణంగా తయారు అవుతున్నాంటూ ఆడేసుకుంటున్నారు నెటిజన్లు శ్రీరెడ్డిని.

TAGS