Vijay Varma : ‘అమ్మాయితో అలా చేస్తేనే మగాడు అవుతాడు’.. విజయ్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
Vijay Varma : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. విలన్ గా విజయ్ వర్మ అందరికీ సుపరిచితుడే. వీటికంటే ఎక్కువగా తమన్నా భాటియా లవర్ అంటే మరింత ఎక్కువ గుర్తుకు వస్తుంది. విజయ్ క్యారెక్టర్, ఆయనకు తనతో ఉన్న అనుబంధం గురించి తమన్నా అప్పట్లో వ్యాఖ్యలు చేయడం దుమారాన్ని రేపింది. ఇక అప్పటి నుంచి తమన్నాను.. పెళ్లెప్పుడు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారట.
విజయ్ వర్మ ఇటీవల ‘మిర్జాపూర్ 3’లో కనిపించబోతున్నారు. ఈ సిరీస్ ఈ నెల (జూలై) 6వ తేదీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతోంది. ఈ సిరీస్ ప్రమోషన్ చేస్తున్నారు నటులు. ఇందులో భాగంగా జరిగిన ఒక ఈవెంట్ లో విజయ్ వర్మ మాట్లాడారు. ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొన్న విజయ్ కి షాకింగ్ ప్రశ్నలు ఎదురయ్యాయి. అన్ని ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పాడు విజయ్ వర్మ.
సిరీస్ లో సెక్స్ సన్నివేశాలకు సంబంధించి ఎలా నటిస్తారు అనే ఒక ప్రశ్న ఎదురవగా.. ఆయన సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఒక సినిమా, సిరీస్ ఏదైనా సరే నటిస్తున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. ఒక డ్యాన్స్ చేసేప్పుడు ఏం చేస్తాం. పట్టుకుంటాం.. ముట్టుకుంటాం.. అన్నీ చేస్తాం. కని అక్కడున్న వాతావరణం ఎలాంటి ఎక్స్ ట్రా ఫీలింగ్ కల్పించదు. సిరీస్ లో కూడా ఇలానే జరుగుతుంది.
సెక్స్ సీన్స్ వచ్చినప్పుడు కూడా ఇరువైపులా నటులు అన్ని జాగ్రత్తలు తీసుకోనే చేస్తారు. యాక్షన్ అన్న తర్వాత ఎలా ఉండాలి.. కట్ అన్న తర్వాత ఎలా మారాలి లాంటివి నటులకు బాగా తెలుసు. ఈ సన్నివేశాలు మరింత ఇంట్రస్ట్ గా రావాలంటే ‘సరైన, ఎనర్జటిక్ పార్ట్నర్’ ఉండాలి. అంటూ చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఆయన చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొందరు దీన్ని తమన్నాకు ఫేవర్ గా మారుస్తున్నారు. తమన్నా ఆ విషయంలో అంత తోపా..? అంటూ పొగిడేస్తూ నాటి కామెంట్స్ చేస్తున్నారు..!!