Private Photos : బాయ్ ఫ్రెండ్ ను తృప్తి పరిచేందుకు 900 ప్రైవేట్ ఫొటోలు షేర్.. ఎవరివో తెలుసా?
Private Photos : ఈ ట్రెండ్ లో అమ్మాయిలు చాలా వైలంట్ గా ప్రవర్తిస్తున్నారు. ఎంతలా అంటే వారి ఎంజాయ్ కోసం మరొకరి జీవితాను పణంగా పెట్టేంతలా.. సెల్ ఫోన్ చేతికి వచ్చినప్పటి నుంచి అమ్మాయిలు, అమ్మాయిలను నమ్మే రోజులు కనుమరుగయ్యాయి. ఇది అక్షర సత్యం. ఈ వార్త గురించి తెలిస్తే ఆడ పిల్లల తల్లిదండ్రులకు భయం వేయకమానదు. తన బాయ్ ఫ్రెండ్ ను సంతృప్తి పరిచేందుకు లవర్ ఏం చేసిందో తెలుసా?
న్యూ ఏజ్ ప్రేమలో వింతలు, విచిత్రాలు ఎన్నో కనిపిస్తాయి. తన బాయ్ ఫ్రెండ్ ను సంతృప్తి పరిచేందుకు ఓ విద్యార్థిని చేసిన పనుల గురించి తెలుసుకుంటేనే ఆశ్చర్యంతో పాటు.. భయం కూడా వేయక మానదు. తన లైఫ్ నే కాదు.. తన చుట్టూ ఉన్న వారి లైఫ్ తో కూడా ఆడుకుంది సదరు లవర్. వివరాల్లోకి వెళ్తే.. పుణెలోని ఓ ప్రముఖ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థిని తన తోటి విద్యార్థుల 900 వీడియోలు, ఫొటోలు తీసి ప్రియుడికి షేర్ చేసింది. ఆ వీడియోలు, ఫొటోలను వాట్సాప్ ద్వారా ప్రియుడితో షేర్ చేయగా, ఇతరుల ప్రైవసీని పణంగా పెట్టి ఇద్దరూ ఎంజాయ్ చేశారు.
ఈ పరిణామం చోటుచేసుకోవడంతో సమస్య మరింత ముదిరి పోలీసులను రంగంలోకి దింపారు. ఈ నగ్న వీడియోలు, ఫొటోలను షేర్ చేస్తూ ఎంజాయ్ చేసేవారని విచారణలో తేలింది. ఆ విద్యార్థిని మహిళ అనే కారణంతో ఆమె ఎవరనే విషయాన్ని పోలీసులు, మీడియా గోప్యంగా ఉంచాయి. ఇలాంటి ఘటనలు సర్వసాధారణమవుతున్నాయని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా మరింత కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు వర్సిటీ అధికారులను కోరుతున్నారు.