Janhvi Kapoor Jacket : జాకెట్, పైట ఉన్నా లేనట్టే.. ముందు, వెనక మొత్తం తెరిచేసిన జాన్వీకపూర్..!

Janhvi Kapoor Jacket

Janhvi Kapoor Jacket

Janhvi Kapoor Jacket : ఇప్పుడు జాన్వీకపూర్ పేరు అటు బాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ వరకు అంతటా వినిపిస్తోంది. చూస్తుంటే మరికొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ అయ్యేందుకు ఆమెకు అన్ని మార్గాలు క్లియర్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. అందుకే ఆమె కూడా సోషల్ మీడియాలో విచ్చల విడిగా రెచ్చిపోతోంది. ఎంతలా అంటే కుర్రాళ్ల మీద అందాలతో దాడి చేస్తూ నిద్ర లేకుండా చేస్తోంది.

ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా ప్రతి రోజూ అందాతోనే విందు పెడుతోంది. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ. వాస్తవానికి ఆమె బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వకముందే సోషల్ మీడియాలో అందాలతో బాగా ఫేమస్ అయింది. అందుకే ఆమెకు సినిమాల్లోకి రాకముందే హీరోయిన్ల రేంజ్ లో ఫాలోయింగ్ ఉందని చెప్పుకోవాలి.

ఇక ఇప్పుడు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాలతో పాటు టాలీవుడ్ లో ఆమె జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. ఇది గనక పెద్ద హిట్ అయితే సౌత్ లో ఆమెకు స్టార్ హీరోల సరసన అవకాశాలు వస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆమె ఇప్పటి నుంచే బాగానే రెచ్చిపోతోంది.

ఇందులో ఆమె స్లీవ్ లెస్ బ్లౌస్, చీరలో కనిపించింది. ఇందులో ఆమె పైట ఉన్నా లేనట్టే అన్నట్టే ఉంది. దాంతో పాటు అసలు జాకెట్ ఉందా లేదా అన్నట్టు వేసుకుంది. ఇందులో ఆమె చేస్తున్న పరువాల రచ్చ మామూలుగా లేదు. ఎద అందాలు, నడుము ఒంపులు.. వీపు అందాలు.. ఇలా అన్నింటినీ బయట పెట్టేసింది. వెనకా ముందు, చూపిస్తూ రెచ్చిపోయింది.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

TAGS