Rare Photo of Telugu Stars : అలనాటి తెలుగు తారల రేర్ ఫోటో.. హీరోలు, హీరోయిన్లు ఒకే ఫ్రేమ్ లో..!

Rare Photo of Telugu Stars same Frame
Rare Photo of Telugu Stars : అలనాటి తారలు తెలుగు ప్రేక్షకులను ఎంతగా మెప్పించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేరు.. వీరే టాలీవుడ్ పరిశ్రమ ఈ స్థాయిలో ఉండేందుకు కృషి చేసారు.. మరి ఆ తారలు ఎన్నో సినిమాల్లో మెరిశారు.. తాజాగా వెండితెర తారలు మొత్తం కలిసి దిగిన పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.
ఇప్పుడు అంటే సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందడంతో ఎక్కడ ఏ సెలెబ్రిటీ ఏం చేస్తున్నారో సాధారణ ప్రజలు సైతం ఈజీగానే చెప్పేస్తున్నారు.. కానీ అప్పట్లో అలనాటి తారలు తెలుగు సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న సమయంలో సోషల్ మీడియా ఏ మాత్రం అభివృద్ధి చెందలేదు.
దీంతో తారలకు ఇప్పట్లో ఉన్నంత ఫాలోయింగ్ అయితే లేదు.. మరి అప్పటి తారలు సినిమాల ద్వారానే ప్రేక్షకులను పలకరించేవారు.. ఇప్పటికే సోషల్ మాధ్యమాలు అందుబాటు లేకపోవడంతో బయట జనాలకు వీరి సినిమాల గురించి మాత్రమే తెలిసేది.. అయితే అప్పట్లో కూడా తారలు అంతా కలిసి ఫోటోలు దిగేవారు..
మరి అప్పట్లో దిగిన ఫోటోలు ఒక్కొక్కటి ఇప్పుడు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి.. అవే ఇప్పుడు జనరేషన్ వారికీ గుర్తు పెట్టుకునేలా అలనాటి తారలు మళ్ళీ వారిని తలుచుకునేలా చేస్తునాన్రు. మరి తాజాగా అప్పట్లో నటించిన నటీనటులు కలిసి దిగిన పిక్ ఇప్పుడు వైరల్ అవుతుంది.. ఈ ఫొటోలో అలనాటి స్టార్స్ మొత్తం ఉన్నారు.. మరి ఆ పిక్ మీరు చూసేయండి..