Cancer Treatment: మసాలాలతో క్యాన్సర్ కు చికిత్స..
క్యాన్సర్ కు చికిత్స కోసం మసా లా దినుసులను ఉపయో గిం చేందుకు మద్రాస్ ఐఐటి పరిశో ధకులు ప్రయత్నాలు చేస్తు న్నా రు. వీటితో తయారైన మందు లు 20 28 నుంచి అందుబాటు లోకి వస్తాయన్నారు.
దేశీయ మసాలాలతో తయారుచేసిన ఈ మందులకు క్యాన్సర్ పై పో రాడే సామర్థ్యం ఉందని శా స్త్ర వేత్తలు తెలిపారు. జంతు వు లపై ప్రయోగాలు విజ యవం తంగా అయ్యాయని మనుషు లపై వీటి సామర్థ్యాన్ని పరీక్షిం చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వారు తెలిపారు.