MLA’s Death Case: ఎమ్మెల్యే మృతి కేసు..వెలుగులోకి మరిన్ని విషయాలు
తెలంగాణ: ఎమ్మెల్యే లాస్య నందిత మృతి కేసులో మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె తరుచూ ఆనారోగ్యానికి గురికావడం,ఇటీవల 2 ప్రమాదాలు జరగడంతో ఈనెల 22 న ఆరూర్ లోని మిస్కిన్ షా దర్గాకు వెళ్లి తెల్లవారు జామున తిరుగు ప్రయాణం అయ్యారు. ఓక కారులో నం దిత,పిఏ ఆకాశ్,ఆమె అక్క కూతురు చిన్నారి శ్లోక ఉన్నారు.
ప్రమాదం జరగడానికి కొన్ని నిమిషాల ముందే శ్లోకను కుటుంబ సభ్యులున్న మరో కారులో ఎక్కించారట. దీంతో బాలికకు ప్రాణాపాయం తప్పిం ది ..వరుస ప్రమాదాలు వెండాటుతుండటంతో దర్గాకు వెళ్లి వస్తున్న క్రమంలో నే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది..
ఇటీవలే తన తండ్రి మరణిం చడం తో ఆమె ఎమ్మెల్యే గా బాధ్యతలు చేపట్టారు..ఎమ్మెల్యే అయిన కొద్ది రోజుల్లోనే లాస్య కూడా రోడ్డు ప్రమాదం లో మృతి చెందడంతో ఆ కుటుంభ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ప్రమాదాలు ఎందుకు ఇంతలా వెండాటు తున్నాయని వారు విలపిస్తున్నారు.